CH పోతేపల్లి
CH పోతేపల్లి, అమరావతి విజయ హాసం : గోపాలపురం నియోజకవర్గం ద్వారక తిరుమల మండలం CH పోతేపల్లి గ్రామంలో YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, గ్రామ సర్పంచ్ పోల్కంపల్లి అనిల్ కుమార్ గారు, వారి అనుచరులు సుమారు 100మందితో MLA మద్దిపాటి వెంకటరాజు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారు, మండల పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ దేవరపల్లి వీరస్వామి చౌదరి గారు, ద్వారక తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు గారు,రామన్న గూడెం సొసైటీ చైర్మన్ బొబ్బ రాము గారు,మండల itdp అధ్యక్షులు ఏపూరి కిషోర్ గారు,రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు దేవరపల్లి హేమంత్ గారు, మండల పార్టీ నాయకులు నాదెళ్ల వెంకటేశ్వరరావు గారు,స్తానిక నాయకులు పాల్గొన్నారు



