చింతలపూడి, అమరావతి విజయ హాసం: :చింతలపూడినియోజకవర్గఅభివృద్ధికిసహకచాలనిముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుగారినికరిన చింతలపూడిశాసనసభ్యులు రోషన్ కుమార్*
- *మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష*
- • ఎమ్మెల్యేలతో పాటు సమావేశానికి హాజరైన జిల్లా ఇంఛార్జ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ.
- • *నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష*.
- నియోజవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను సీఎంకు వివరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
- *నియోజవర్గ అభివృద్ధికి సంబంధించి శాసనసభ్యులు రోషన్ కుమార్ చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి*
- • చింతలపూడి నియోజకవర్గంలో ముఖ్యమైన మూడు బ్రిడ్జిలు(గుండెరు, పట్టిన పాలెం, బైనీరు) నిర్మాణము,3 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష బస్సు డిపో నిర్మాణం, చింతలపూడి100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం గురించి ముఖ్యమంత్రితో చర్చించిన శాసనసభ్యులు రోషన్ కుమార్....
- 12 కోట్ల రూపాయల వ్యయం తో ఏలూరు మేడిశెట్టి వారి పాలెం రోడ్డు నిర్మాణానికి అనుమతి.

