ఏలూరు,దెందులూర:,దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీనాయకులకు,వీరమహిళలకు,కార్యకర్తలకు విజ్ఞప్తి.*ఈ నెల14వ తేదీన అనగారేపు జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం*నిర్వహించబడుతుంది- .ఘంటసాల వెంకటలక్ష్మి,**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,
- *దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి.*
- *ఈ నెల 14వ తేదీన అనగా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు,ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారి సూచనలతో ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దెందులూరు,ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఏలూరులో నిర్వహించనున్నారు.*
- *ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14వ తేదీన అనగా రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి తదనంతరం పవర్ పేట,ఆర్.ఆర్ పేట, ఫైర్ స్టేషన్,పాత బస్ స్టాండ్ , మెయిన్ బజార్,గడియార స్తంభం మీదగా ర్యాలీగా బయల్దేరి కస్తూరి బాయి స్కూల్ సమీపంలో ఉన్నటువంటి మర్చంట్ చాంబర్స్ కళ్యాణ మండపం వద్దకు చేరుకుని తదనంతరం ఆ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది.*
- *కావున ఈ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు,వీర మహిళలు,కార్యకర్తలు విచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని దిగ్విజయం చేయవలసినది కోరుతున్నాను*.
- *ఇట్లు,*
- *డా.ఘంటసాల వెంకటలక్ష్మి,*
- *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,*
- *దెందులూరునియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్

