Ticker

6/recent/ticker-posts

తిరుమలంపాలెం.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేసిన తిరుమలంపాలెం సొసైటీ చైర్మన్ మాసిరెడ్డి హరిబాబు గారు,

 


గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు,మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేసిన తిరుమలంపాలెం సొసైటీ చైర్మన్ మాసిరెడ్డి హరిబాబు గారు,ప్రభుత్వం మెనూ  ప్రకారం రోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని పిల్లలను అడిగితెలుసుకున్నారు ,, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పటిష్టం గా జరుగుతుంది అని ఆయన అన్నారు 

ఈ కార్యక్రమంలో SMC చైర్మన్ పట్టణపు సత్యనారాయణ గారు,మండల మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ మీరా గారు,గ్రామ పార్టీ కార్యదర్శి గుంపుల లక్ష్మణరావు గారు,కూటమి నాయకులు పాల్గొన్నారు