Ticker

6/recent/ticker-posts

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు శ్రీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసినారు.

 .


తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు  నేడు  శ్రీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసినారు.      నేడు శ్రీ అమ్మవారి ఆలయం లో నిర్వహిస్తున్న " "మజ్జిగ చలి వేంద్రం" న కు      లేటు: శ్రీ కొత్త త్రిమూర్తులు గారి  జ్ఞాపకార్థం  వారి కుమారుడు శ్రీ కొత్త తులసి రామ కృష్ణ గారు 100 లీటర్ల పెరుగు "   "మజ్జిగ చలి వేంద్రం" న కు  అందజేసినారు.             ఈరోజు మధ్యాహ్నం గం 1.45 ని ల వరకు వచ్చిన ఆదాయం వివరములు.                        1. దర్శనం : 35,100/-.   2.అన్నదానం:   3,231/-                                            3. ప్రసాదం వలన:42,950/ -                                  4.ఇతరటికెట్స్:69,236/-                                      మొత్తము.   : 1,50,517/-                      ఇట్లు: వి.హరి సూర్య ప్రకాష్ సహాయ కమీషనర్ & కార్యనిర్వాహణాధికారి మరియు శ్రీ దేవులపల్లి రవి శంకర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్