మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం
*రేపు అనగా ది 29-03-2026* ఆదివారం *తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా,మండలం.లోని అన్ని.గ్రామాల్లోఉదయం జెండా ఎగురవేసి, ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరపాలని,లంకా సత్యనారాయణ*
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్
ద్వారక తిరుమల మండల పార్టీ అధ్యక్షులు
*మట్టపర్తి రూపేష్ కుమార్*
మండల పార్టీ ప్రధాన కార్యదర్శి
అనంతరం , నల్లజర్ల మండలం దుబచర్ల సెంటర్ లోఉదయం 9గంటలకు NTR విగ్రహం వద్ద నివాళి అర్పించి
* ఏర్పాటు చేసిన *నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో* ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ **శాసనసభ్యులు*
*మద్దిపాటి వెంకటరాజు గారు** విచేయుచున్న ,కార్యక్రమానికి మండలం.లోని నాయకులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు , క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్చార్జులు, సోషల్ మీడియా మిత్రులు తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు
మీ
*లంకా సత్యనారాయణ*
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్
ద్వారక తిరుమల మండల పార్టీ అధ్యక్షులు
*మట్టపర్తి రూపేష్ కుమార్*
మండల పార్టీ ప్రధాన కార్యదర్శి
